తెలుగు సినిమా
వికీపీడియా నుండి
| భారతీయ సినిమా |
| వెండితెర సందడి |
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
సినిమా తెలుగు వారి సంస్కృతిలో, జీవితంలో భాగమైపోయింది. ఏ ఇద్దరు కలుసుకున్నా, ఏ నెట్ గ్రూప్ చూసినా తెలుగు వాళ్ళు సినిమాల గురించి మాట్లాడకుండా ఉండలేరు. తెలుగు వారికి ఇతర సైటుల కంటే సినిమా సైటులే ఎక్కువగా ఉన్నాయి. భారతీయ సినిమాలో సంఖ్యాపరంగా అత్యధికంగానూ, వాణిజ్య పరంగా రెండవ స్థానంలోనూ (ఇంచుమించు తమిళ సినీరంగానికి కుడియెడంగా) తెలుగు సినిమా వర్ధిల్లుతోంది. గిన్నీస్ ప్రపంచ రికార్డులు వారిచే గుర్తింపబడిన ప్రపంచములోనే
దక్షిణ భారతదేశంలో గల ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలుగు సినీ పరిశ్రమని టాలీవుడ్ అని సంభోదిస్తారు. హాలీవుడ్ పేరుని స్ఫూర్తిగా తీసుకున్న బాలీవుడ్ మాదిరిగా తెలుగు+హాలీవుడ్ ధ్వనించేటట్టు ఈ పేరుని కూర్చారు. ఒక్కోసారి బెంగాలీ సినిమా పరిశ్రమని కూడా (టాలీగంజ్+హాలీవుడ్) టాలీవుడ్ గా సంభోదిస్తారు.
[మార్చు] చరిత్ర(ప్రధాన వ్యాసం: తెలుగు సినిమా చరిత్ర) [మార్చు] పరిశ్రమప్రతీ ఏటా దాదాపు 100 నుండి 150 వరకు తెలుగు చిత్రాలు టాలీవుడ్ ద్వారా విడుదలవుతున్నాయి. 2005 వ సంవత్సరములో సగటున వారానికి రెండు సినిమాలు విదుదల కాగా, 32 బిలియన్ రూపాయల టిక్కెట్టు అమ్మకాల ద్వారా 23 బిలియన్ రూపాయల (522 మిలియన్ అమెరికా డాలర్లు) వార్షిక ఆదాయం వచ్చిందని అంచనా. పెద్ద చిత్రాలు చాలా వరకు పండుగ సమయాలైన సంక్రాంతి, ఉగాది, దసరాలకు లేదా వేసవి శెలవులకు విడుదల చేస్తారు. 2004 వ సంవత్సరములో ఒక్క సంక్రాంతి సమయంలోనే 150 కోట్లకు వ్యాపారం జరిగినట్టు అంచనా. ఇది బాలీవుడ్ పరిశ్రమ ఆ సంవత్సరంలో అర్జించినదానికన్నా ఎక్కువ. తెలుగు సినిమాకు సంబందించిన కార్యక్రమాలను ప్రసారం చెయ్యడానికి ప్రత్యేకంగా మూడు టీవీ ఛానళ్ళు పైనే ఉన్నాయి. టాలీవుడ్ బాక్సాఫీస్ వసూళ్ళ ట్రెండ్ కు సంబందించిన చార్టు మిలియన్ రూపాయిలలో :
ఆంధ్ర ప్రదేష్ రాష్ట్ర దేశీయ ఉత్పత్తుల ద్వారా వచ్చే స్థూల ఆదాయంలో 1 శాతం తెలుగు సినిమా పరిశ్రమ నుండి వచ్చింది. [మార్చు] కోలీవుడ్ బాలీవుడ్ లతో సంబందంప్రముఖ తారలు త్రిష, ఇలియానా 75 లక్షల వరకు; శ్రియ, జెనీలియ, సదా, భూమిక చావ్లా, ఛార్మి (వీళ్ళంతా ముంబాయికి సంబందించిన వాళ్ళు) 50 నుండి 60 లక్షల వరకు తీసుకుంటారు. నయన తార, ఆసిన్, అనుష్క వంటి వారు నటించే రోజులు బట్టి 30 నుండి 40 లక్షల వరకు తీసుకుంటారు. టాలీవుడ్ నుండి కోలీవుడ్ కి, అక్కడ నుండి ఇక్కడికి కధలను ఇచ్చిపుచ్చుకోవడం మామూలే. హీరోయిన్లు కూడా ఈ రెండు పరిశ్రమల మధ్య మారుతుంటారు. తెలుగువాడైన విద్యాసాగర్ కోలీవుడ్ లో మంచి సంగీత దర్శకుడిగా పేరు సంపాదించుకుంటే, అక్కడివాడైన లారెన్స్ రాఘవేంధ్ర ఇక్కడ గొప్ప నృత్య దర్శకుడిగా, దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. బాగా ఆడిన తెలుగు సినిమాలను తమిళంలో పునర్నిర్మిస్తుంటారు. అక్కడి సినిమాలను ఇక్కడ డబ్ చేస్తుంటారు. మణిరత్నం, శంకర్, ఏ.ఎమ్.రత్నం వంటి వాళ్ళు ఈ రెండు భాషలలోను ఒకేసారి సినిమాలను తీస్తుంటారు. [మార్చు] ప్రత్యేకతలు(ప్రధాన వ్యాసం: తెలుగు సినిమా ప్రత్యేకతలు) [మార్చు] నిర్మాణ వ్యయంతెలుగు సినిమా నిర్మాణ వ్యయం సాదారణంగా ఒక్కో సినిమాకు 7 నుండి 10 కోట్ల మధ్య ఉంటుంది. రిలీజుకి ముందు పేరున్న చిత్రాలకి 12 నుండి 20 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. సినిమా విజయం సాధిస్తే 25 నుండి 45 కోట్ల వరకు వ్యాపారం జరగోచ్చు. [మార్చు] అభిమానులుప్రముఖ టాలీవుడ్ నటీనటులందరికీ దక్షిణ భారతదేశంలో అభిమానులున్నారు. ముఖ్యంగా ఎన్.టి.రామారావు, చిరంజీవి, బాలకృష్ణ వంటి వారిని అభిమానులు దైవంలా ఆరాధిస్తున్నారు. [మార్చు] విశేషాలు
[మార్చు] సంవత్సరాల వారిగా విడుదలైన సినిమాల సంఖ్య
** ఈ మొత్తాలు 2000 సంవత్సరము వరకే కూడినవి. [మార్చు] వీటిని చూడండి
[మార్చు] మూలాలు
[మార్చు] వనరులు[మార్చు] బయటి లింకులు
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||











/
/ 

























