Search:


AdWiki Webring Site

Last Viewed:


HitTail.com
...
SELECT YOUR LANGUAGE:

ar | id | bg | ca | ceb | cs | da | de | et | en / / | es | eo | fr | gr | he | hr | it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh

తెలుగు సినిమా పేలిన డైలాగులు

వికీపీడియా నుండి

ఒక్కో సినిమాలో కొన్ని డైలాగులు బాగా జనాదరణ పొందుతాయి. అప్పుడు డైలాగు పేలింది అని సినిమా పరిభాషలో అంటారు. ఆ డైలాగులు నెలలు తరబడి, కొన్నిసార్లు సంవత్సరాల తరబడి ప్రజల నోట్లలో నానుతుంటాయి. భాషలో భాగాలైపోతాయి. మాటలకు అందాన్ని తెచ్చిపెడతాయి. వ్యంగ్యంగా మాట్లాడడానికి క్రొత్త మార్గాలను చూపెడతాయి. అటువంటి కొన్ని డైలాగులను పొదుపరచడం ఈ వ్యాసం లక్ష్యం.


అటువంటి డైలాగులు సందర్భాన్ని బట్టీ, చెప్పిన వారి ప్రతిభను బట్టీ హిట్టవుతాయి. కొన్ని డైలాగులు పొడవైనవి కావచ్చు. కొన్ని చాలా చిన్న వాక్యాలు కాని ("వెళ్ళవయ్యా వెళ్ళు"), కేవలం పదాలు గాని ("సుత్తి"), ఊత పదాలు గాని కావచ్చును.

విషయ సూచిక

[మార్చు] పాతాళభైరవి

[మార్చు] మాయాబజార్

  • (ఎస్.వి. రంగారావు) ఎవరూ పుట్టించకుండా పదాలు ఎలా పుడతాయి? వెయ్యి వీరతాడు.

[మార్చు] ముత్యాలముగ్గు

ఈ సినిమాలో పాటలకంటే సంభాషణలు ఎక్కువగా ప్రజాదరణ పొందాయి. ఒకటి కాదు. దాదాపు అన్నీను. వాటిని తూర్పు గోదావరి యాసలో రావు గోపాలరావు చెప్పిన తీరు తెలుగువారికి సాహిత్యంలో భాగమై పోయింది.

  • అల్లొల్లొల్లొ - జోగినాధం గారా
  • సెగట్రీ! సూరీడు నెత్తుటి గడ్డలా లేడూ!ఆకాసంలో ఎదో మర్డరు జరిగినట్టు లేదూ.... ఎప్పుడూ యదవ బిగినెస్సేనా. మడిసన్నాక కుసంత కలాపోసనుండాల. తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకూ తేడా ఏటుంటది?
  • అబ్బో ముసలాడు రసికుడేరా!
  • సెరిత్ర సెరిపేత్తే సెరిగిపోదు. సింపేత్తే సిరిగి పోదు.
  • ఓరంత కట్టపడిపోతన్నావేటిరా కొత్తపెళ్ళి కొడకా
  • ఆ ముక్క నేను లెక్కెట్టుకో మునపే సెప్పాల... డిక్కీలో తోయించేగల్ను జగరత్త

అయితే ఒక్కసారి వచ్చిన మాడా "డవలాగులు" ఊరూరా మోగిపోయాయి

  • మర్డరు కెంత? మెడిసిను సీటుకెంత? కాలు చేయి తియ్యడానికెంత? మర్డరుకూ సీటుకూ ఎంత? వోల్ మొత్తం మీత ఏమయినా కన్సెసను ఉందా? ఈ విసయంలో మీకు నాకు ఒక కాంప్రొమైజైషన్ కుదిరితే నా జిల్లా మొత్తం తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతాను.

[మార్చు] నాలుగు స్తంభాలాట

  • ఇందులో అనేక డైలాగులలో వాడిన "సుత్తి" అన్న పదం బాగా హిట్టయ్యింది. ఆ డైలాగుల్లో ఉన్న పాత్రధారులు సుత్తి వీరభద్ర రావు - సుత్తి వేలు గా ప్రసిద్ధులయ్యారు


[మార్చు] పట్నం వచ్చిన పతివ్రతలు

[మార్చు] జయం

  • (సదా)వెళ్ళవయ్యా వెళ్ళూ

[మార్చు] నరసింహనాయుడు

  • (బాలకృష్ణ)నీవూరికొచ్చా! నీవీధిలోకొచ్చా! నీ యింటికొచ్చా!
  • (బాలకృష్ణ)కత్తులతొ కాదురా! కంటి చూపుతొ చంపేస్తా!

[మార్చు] పోకిరి

(మహేష్ బాబు)

  • నేనెంత యదవనో నాక తెలవదు.
  • ఒకసారి కమిట్ అయ్యాక నా మాట నేనే వినను.
  • ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ ఐపోద్దొ...... వాడే పండుగాడు. నేనే.
  • ఎప్పుడొచ్చాడన్నది ముఖ్యం కాదన్నయ్యా. బుల్లెట్ దిగిందా లేదా అనేది.
  • అన్నయ్య ఈ తొక్కలో మీటింగ్ లు ఏమిటో అర్థం కావట్లేదు.
Change language: All | Arabic | Indonesian | Bulgarian | Catalan | Cebuano | Czech | Danish | German | Estonian | English / / | Spanish | Esperanto | French | Greek | Hebrew | Croatian | Italian | Korean | Lithuanian | Hungarian | Flemish / Dutch | Japanese | Norwegian | Polish | Portugues | Russian | Romanian | Slovakian | Slovenian | Serbian | Suomi / Finish | Swedish | Iranian | Turkish | Ukrainian | Chinese



MORE LINKS...





WANT TO ADVERTISE ON ALL OF OVER 11 MILLION SUBPAGES WE HAVE ON THIS SITE FOR UNDER $15? CLICK HERE!




Autorem skryptu AdWiki v0.62 (2007) jest husky83
Licencję na skrypt dla strony DAWAJ.INFO posiada dzankes
Wikipedia® jest zarejestrowanym znakiem towarowym Wikimedia Foundation
All materials mirrored from Wikipedia, covered under a GNU Free Documentation License