మూస:ఈ నాటి చిట్కా
వికీపీడియా నుండి
ఈ నాటి చిట్కా...
ఏ సభ్యుడు/సభ్యురాలు ఏమేం రచనలు చేసారో చూడడం
ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.
ఫలానా సభ్యుడు/సభ్యురాలు ఏమేం రచనలు చేసారో చూడాలంటే.. ముందు ఆ సభ్యుని "సభ్యుని పేజీ"కి వెళ్ళండి. పేజీకి ఎడమ వైపున ఉన్న పరికరాల పెట్టెలో ఉన్న సభ్యుని రచనలు లింకును నొక్కండి. సదరు సభ్యుడు/సభ్యురాలు చేసిన రచనల జాబితా కనిపిస్తుంది.
మీరు చేసిన రచనలు చూసేందుకు, పేజీకి పైన, కుడి మూలన ఉన్న నా మార్పులు-చేర్పులు లింకును నొక్కండి.
మరిన్ని వివరాలకు సహాయము:సభ్యుని రచనలు చూడండి.
ఈ మూస మీ పేజీలో వాడుకోవడానికి {{ఈ నాటి చిట్కా}} అని వ్రాసుకోండి.
- ఇతర చిట్కా మూసలను వాడాలంటే వికీ చిట్కాల చిట్కా చూడండి.











/
/ 

























